Shaktimatha Learning
UPSC Prelims Special – MCQs
Indian Polity – Fundamental Rights
1. భారత రాజ్యాంగంలో Fundamental Rights ఏ భాగంలో ఉన్నాయి?
A) Part II
B) Part III
C) Part IV
D) Part V
2. Article 14 ఏ హక్కును సూచిస్తుంది?
A) స్వేచ్ఛ హక్కు
B) సమానత్వ హక్కు
C) మత స్వేచ్ఛ
D) విద్య హక్కు
3. Right to Freedom Articles ఏవి?
A) 12–18
B) 19–22
C) 23–24
D) 25–28
4. Untouchability నిషేధం ఏ Article లో ఉంది?
A) Article 15
B) Article 16
C) Article 17
D) Article 18
5. Freedom of Speech ఏ Articleలో ఉంది?
A) Article 18
B) Article 19
C) Article 20
D) Article 21
6. Article 21 ఏమి చెబుతుంది?
A) జీవన హక్కు
B) సమానత్వం
C) విద్య
D) మతం
7. Right against Exploitation Articles ఏవి?
A) 23–24
B) 25–28
C) 19–22
D) 12–18
8. Freedom of Religion Articles ఏవి?
A) 19–22
B) 23–24
C) 25–28
D) 29–30
9. Cultural and Educational Rights ఏ Articles?
A) 25–28
B) 29–30
C) 19–22
D) 23–24
10. Constitutional Remedies Article ఏది?
A) 30
B) 31
C) 32
D) 33
11. Article 32 ను ఎవరు “Heart & Soul” అని అన్నారు?
A) Gandhi
B) Nehru
C) B.R. Ambedkar
D) Patel
12. Habeas Corpus ఏదికి సంబంధించినది?
A) ఆస్తి
B) వ్యక్తిగత స్వేచ్ఛ
C) మతం
D) విద్య
13. Preventive Detention ఏ Article లో ఉంది?
A) Article 20
B) Article 21
C) Article 22
D) Article 23
14. Article 15 ఏది నిషేధిస్తుంది?
A) అసమానత్వం
B) వివక్ష
C) మతం
D) విద్య
15. Forced Labour నిషేధం ఏ Article?
A) Article 21
B) Article 22
C) Article 23
D) Article 24
16. Child Labour నిషేధం ఏ Article?
A) 23
B) 24
C) 25
D) 26
17. Article 20 ఏమి చెబుతుంది?
A) Double Jeopardy నిషేధం
B) సమానత్వం
C) విద్య
D) మతం
18. Writs ఎవరు జారీ చేస్తారు?
A) Parliament
B) Supreme Court
C) President
D) Governor
19. Fundamental Rights ఎవరికి వర్తిస్తాయి?
A) కేవలం పౌరులకు
B) అందరికీ
C) కేవలం విదేశీయులకు
D) ప్రభుత్వం మాత్రమే
20. Article 18 ఏది రద్దు చేస్తుంది?
A) వివక్ష
B) బిరుదులు
C) మతం
D) విద్య
గమనిక
సమాధానాలు మరియు వివరణలు తదుపరి పేజీలో ఇవ్వబడతాయి.
Shaktimatha Learning
Practice Daily | Crack Prelims
Shaktimatha Learning
UPSC Prelims – Polity (Fundamental Rights) Complete Series
Page 1: MCQs Practice
Page 2: Answers & Explanations
Page 3: Quick Revision
Page 4: PYQs & Analysis
Page 5: Full Mock Test
Page 1: MCQs Practice
Page 2: Answers & Explanations
Page 3: Quick Revision
Page 4: PYQs & Analysis
Page 5: Full Mock Test
No comments:
Post a Comment